Friday 11 April 2014

ఎదురుచూస్తున్నా....


ఓ ప్రియా!
ప్రేమకు దగ్గరైనంత తేలిక కాదు..
ప్రేమించిన వ్యక్తికి దూరమవ్వడం...
నీ రూపం ఎదురుగా లేకున్నా-
నీ ఙ్ఞాపకం నను విడిపోలేదు...
మన మద్య దూరం ఎంత వున్నా-
ఈ సుదీర్ఘ జీవన యానంలో
నీ కోసమే ఎదురుచూస్తున్నా....
ఏదో ఒక రోజు 
నన్ను చేరుకుంటావనే ఆశతో..

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only