Sunday 20 April 2014

ఎందుకు? ఎందుకు? ఎందుకు?



ఎందుకు నీ ఆలోచనలతో 
మనసుకి ఇంత కలవరం..
ఎందుకు నీ మాటంటే 
హృదయానికి అంతులేని ఆనందం..
ఎందుకు నీ రూపంటే 
కన్నులకు పట్టరాని సంతోషం..
ఎందుకు నీ తలపంటే 
ప్రాణానికి తపించే ఆరాటం..
నా మనసుకు అర్ధం అయ్యేది ఎప్పుడు?  
నీవు ప్రేమించేవాడివి కాదు
ప్రేమ పేరుతో మోసగించేవాడివని...  
అర్ధం చేసుకోలేని నా మది 
ఒంటరిగా మిగిలిపోయింది ఇలా.....   
ఎందుకు? ఎందుకు? ఎందుకు? 
నా తప్పా!!! ప్రేమే తప్పా!!!  
    

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only