ఈహడావిడిప్రపంచం
ఒక్కనిమిషంనిలిచిపోతే.....
రూపంలేనిగాలికిరూపంవచ్చి
ఒక్కసారిఎదుటనిలబడిపోతే....
అందనిఆకాశాన్నిఒక్కమారు
తడిమిచూడగలిగితే...
మౌనంగా,మూగగాజీవిస్తున్న
చెట్లుఒక్కసారిగాగొంతువిప్పితే .....
అనంతమైనసముద్రపు
ఆఖరిఒడ్డుతెలిసిపోతే....
నీమనసులోనీనువున్నాననినిర్ణయమైతే
ఆహాఎంతబాగుండునో...
Post a Comment