Saturday, 2 November 2013

నాకుజీవితంమొత్తం celebration.....


ఓప్రియా!....
అందంలోనువ్వుఒకసరికొత్త Sensation .....
నీతోఎవరురాలేరు Competition..
ఆబ్రహ్మఎంతోఇష్టపడిచేసాడు-
నీరూపురేఖల Formation.... 
నీలాంటివారికోసందేవునికిచేస్తాను Invocation... 
నిన్నుచూడగానేనాలోప్రేమ Inception...
నాప్రేమమందిరానికివేసావు Foundation... 
నాహృదయంలొనీమీదఏదోతెలియని Affection....
ఎందుకనిఅడిగితేఇవ్వలేను Explanation..
నీవుఎక్కడవున్నాచిరుగాలిలోనిపరిమళం
ఇస్తుందినాకునీ Information.... 
నీహృదయాన్నినాకోసంచేసాను Reservation.. 
నువ్వుఇస్తేనీమనస్సునినాకు Presentation....
నాకుజీవితంమొత్తం celebration.....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only