ఆయువు క్షణక్షణము క్షీణించుచున్నది..
బాల్యము బాయ్ బాయ్ చెప్పుచున్నది...
యవ్వనము జారిపోవుచున్నది...
వృధ్దాప్యంలో జీవితం తరిగిపోవుచున్నది...
జీవితములోని ఆనందము రెండు దుఃఖాల
మద్య విరామము వలే వచ్చిపోవుచున్నది....
హే భగవాన్........
జీవిత గమ్యమేమిటో ,
గమనమేమిటో,
తెలియజేసి జనులను రక్షించవయ్యా....
Post a Comment