ప్రేమతో నీవు చూసే చూపే చాలనుకుంటున్నా..
పిచ్చిదానిలా నిన్ను పదే పదే తలుస్తున్నా..
మమతలెరిగిన మనసు నాది...
మనసే లేని మనిషివి నీవు...
నా ప్రేమను అర్ధం చేసుకోలేవని తెలుసు.
అయినా ఏమిచేయను?
నిన్ను మరచి ఉండలేను...
నీ ఙ్ఞాపకాలను వీడలేను...
చివరకు -
నిన్ను తలవకుండా తనువు చాలించలేను...
Post a Comment