Friday, 22 November 2013

శ్రమసాగరానివి నీవే...


ఏకాకిఎడారితనంలో
ఒకచినుకుగా ,
ఒకచిగురుగా
నువ్వేముద్రింపబడినావు....
చూపులమించీ-
శ్వాసమించీ-
ఊహలమించీ...
దోహదపుదోసిట్లో
దొరికినసహవాసివినీవే....
నా బ్రతుకు మట్టిని కావలించుకుని
ప్రవహించే శ్రమసాగరానివి నీవే...

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only