నా జీవితంలోకి నీవు వచ్చిన రోజును-
నాతో నేస్తంగా నడచిన రోజును-
ఎన్నటికిమరువను...మరువలేను...
నిర్జీవంగాఉన్నపుడమిపైకి
సజీవసుజలధారలా...
అమరలోకపుఅద్భుతసుధలా-
ఆనందమైనఆరోజులనుఎలామరువగలను?
నీసహచర్యంలోనేఅవగతమైంది....
ప్రపంచంఏదోఅతీతశక్తులఅద్భుతనిర్మాణమని
ప్రకృతిలోనిప్రతీదితీయని "కృతి" అనీ....
అందుకేఅన్నారేమో !!!
ప్రేమ అందమైనప్రకృతికిప్రతిరూపమనీ,
అవనికిఆదేవుడిచ్చినఅపురూపవరమని......
ఓచెలీ!
నీవేలేనిక్షణం....పూడ్చలేనిఅగాధం...
నీతోనాజీవనం....నిత్య సుగంధ నందనం..
Post a Comment