Saturday, 2 November 2013

ఆత్మసాక్షాత్కారం


మానవజన్మను ఎత్తినందుకు జీవితానికి ఒక సార్ధకత ఉండాలి.
అలాంటి సార్ధకతలలో అత్యంత ఉన్నతమైనది-
ఆత్మసాక్షాత్కారాన్ని, దైవసాక్షాత్కారాన్ని పొందటం మాత్రమే.
మనిషి పెట్టుకునే గమ్యాలలో అత్యున్నతమైనవి ఇవి రెండే. 
మిగతావన్నీ ఉత్త కాలక్షేపం చేష్టలు.
అయితే దీనిని ఒప్పుకోడానికి, 
కోరికలతో అహంకారంతో నిండిన 
మనిషి మనసు ఏ మాత్రం అంగీకరించదు. 
ఒకవేళ పైపైకి తలూపినా అంతరాంతరాలలో 
ఏ మనిషీ ఈ స్టేట్మెంట్ ను ఒప్పుకోలేరు.    

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only