Saturday, 2 November 2013

ఓ పరమేశ్వరా!


ఓ ద్వాదశ లింగాకారా!
ఓ పరమేశ్వరా!
ఓ కైలాశవాసా!
అణువు మొదలు జగమంతా నీవే...
ప్రణవము కన్న ప్రధమము నీవే...
ఈ సృష్టిని క్షణములో మార్పు చేయగలవు...
నీ గురించి వర్ణించటం నా తరమా!
ఓ శివశంకరా సుందరా!
వెలసే నీ రూపు కలిసే ఓంకారం  
పుణ్యంకొద్ది పూజలు చేశాం...
కలతలు తొలగి,మమతలు పెరిగే
మనుగడ ప్రసాదించు శివా... 
ఓ దురితహారీ తరలిరావయ్య! 
మా మొరను విని మమ్ము కరుణింపవయ్యా.. 
నిన్ను వర్ణించాలన్న ఆశ నా మదిలో ఆగడంలేదు.... 
మరచి భజించే మౌనిగా ఉండలేకున్నా...  
నమస్తే నమో నమః  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only