జ్ఞాపకం ఒక్కొక్కటిగా గుండెను గుచ్చేస్తుంది?
చెదిరిపోని నీ రూపము కనులలో కదలాడుతున్నది?
మనసు నిన్ను మరవలేకపోతుంది
మరలా నిన్ను చేరుకోలేకపోతుంది
మరణమే మేలు అనుకుంటున్నది..
మన ఈ ఎడబాటుకు కారణాలు ఏమైనా
కన్నీరే చిరస్థాయిగా మిగిలిపోయింది
నేను నిన్ను జీవితాంతం మరచిపోను..
నా మనసుని గాయపరిచినందుకు కాదు...
గాయపడిన మనసుతో
ఎలా జీవించాలో నేర్పినందుకు...
ప్రియా!!
మనసులో వున్న నిన్ను కన్నీటితో చెరపలేక
నీకు ఇష్టమైన కవితలతో నా ప్రేమ సందేశాన్ని నీకు అందిస్తున్నా
Post a Comment