ఇవి రాధా విభవ నామాలు..ప్రతి రోజు పఠించినా శ్రేష్టం..
రాధా రాసేశ్వరీ రమ్య కృష్ణమంత్రాధి దేవతా
రాధా రాసేశ్వరీ రమ్య కృష్ణమంత్రాధి దేవతా
సర్వదా సర్వవంద్యాచ బృందావన విహారిణి
బృందారాధ్యా రమాశేష గోపీమండల పూజితా
సత్యా సత్యపరా సత్యభామా శ్రీకృష్ణ వల్లభా
వృషభాను సుతా గోపీ మూల ప్రకృతిరీశ్వరీ
గాంధర్వారాధికా రమ్యా రుక్మిణీ పరమేశ్వరీ
పరాత్పరాతరా పూర్ణచంద్ర నిభాననా
భుక్తిముక్తి ప్రదానిత్నం భవవ్యాది వినాశినీ...
Post a Comment