Thursday 7 November 2013

కలియుగ వైకుంఠం తిరుపతి..


కలియుగ వైకుంఠం తిరుపతి-
కరుణకే ఆలయం తిరుపతి
శ్రీవేంకటేశ్వరుని సన్నిధానం-
గంగకన్న పావనం
పంచభూతాలను శాసించువాడు-
పాంచజన్యము పూరించువాడు
పతితోధారణే పరమావధిగా-
భక్తులను కరుణించువాడు
కన్నులతోనే పలకరించువాడు-
కరముతోనే కనికరించువాడు
కర్తవ్యముగా బోధచేయువాడు
కార్యకారణకారకుడైన వేంకటేశ్వరుడు....  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only