మాకు maths అంటేభయంపోగొట్టి 99 మార్క్స్తెచ్చుకునేటట్టుచేసారుమావాసుసారు...మాఅన్నయ్యేమా maths గురువు... అన్నయ్యమీదఅప్పుడు (2002)లొరాసినకవితఇది...
teacher's day సందర్భంగా………
వాసు సారు
మీరు లేని క్లాసు బోరు
మీరు క్లాసు చెప్పకపోతే
మాలో వుండదు హుషారు
ఇది నమ్మాలి మీరు
మీ మాటలలో వుంది మంచితనం
మీ నవ్వులో వుంది చల్లదనం
మీ నడకలో వుంది హుందాతనం
మీ పిలుపులో వుంది తియ్యదనం...
Post a Comment