Friday 22 November 2013

నాప్రేమ...


ఏగాలికి,ఏనీడన
ఏనీటితాకిడికో
ఎన్నడోవిరిసినపూవు-
ప్రియతమా!నాప్రేమ...
నేటికివాడిరాలిపోకుండా-
నీప్రేమస్పర్శతో
మరలమరల
మొగ్గలుతొడిగి
పరిమళిస్తున్నది.....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only