ఓ సర్వాంతర్యామి!
ఓ ఆనందస్వరూప!
జాతులనే సృష్టించినా,
ఆ జన్మాంతరం శోధించినా
శాస్త్రాలు పుట్టినా ,
బ్రహ్మ శాసనాలు మార్చినా
సృష్టించలేరు నిన్ను మించిన ప్రాణాన్ని...
సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపానివి నీవు..
అధ్వయుడు,ఓంకార స్వరూప పుత్రుడు
నిరంజనుడు,నిర్మలుడు,నిర్వికల్పుడు
ఏ పూజలోనైనా మొదట పూజింపబడేవాడు
భక్తులకు సదారక్షణ కవచంలా ఉండేవాడు
"వినాయకుడు"
Post a Comment