నమః శ్రీకృష్ణచంద్రాయ పరిపూర్ణతమాయచ
అసంఖ్యాండాధిపతయే గోలోకపతయే నమః
శ్రీరాధాపతయే తుభ్యం వ్రజాధీశాయ తే నమః
నమః శ్రీనందపుత్రాయ యశోదానందనాయచ
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
యాదూత్తమ జగన్నాధ పాహిమాం పురుషోత్తమం
వాణీ సదా తే గుణవర్ణనేస్యా త్కర్ణౌ కధాయాం దోశ్చకర్మణి
మనః సదా త్వచ్చరణారవిందయోః దృశౌ స్ఫురద్దామ విశేషదర్శనే
ఈ విధంగా అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మున్ని స్తుతించారు...
Post a Comment