Wednesday, 12 February 2014

సజ్జనసహవాసము...


సత్సంగము ,
సజ్జనసహవాసము 
మనలోని అఙ్ఞానమును రూపుమాపి 
మనలోని మంచి ఆలోచనలు
రేకెత్తించి-
పాపపు ఆలోచనలకు 
దూరంగా ఉంచి 
సన్మార్గములో నుంచి 
మన మనస్సును నిర్మలంగా ఉంచి ,
ముక్తి మార్గాన్నే ప్రసాదించుతాయి.  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only