విఘ్నములు సంభవిస్తాయేమోనని
అసలు పనులే
ప్రారంభించనివారిని "అధముడు"అని,
పని ప్రారంభించిన తర్వాత
విఘ్నములు వస్తే
వాని వలన అసలు పనినే
వదిలి వేసిన వారిని"మధ్యముడు"అని,
ఎన్ని విఘ్నములు ఎదురైనా
విజయము సాధించేంత వరకు
కృషి చేసే వ్యక్తిని "ఉత్తముడు"
అని అంటారు...మరి మనం ఎవరు??
Post a Comment