ధనము అశాశ్వతం..
కానీ దానం చేస్తే శాశ్వతకీర్తి..
వాకు అశాశ్వతం ..
కానీ మంచి మాట
యొక్క ఫలితం శాశ్వతం...
శరీరం అశాశ్వతం...
కానీ ధర్మాన్నీ పరోపకారాన్నీ చేసి
శాశ్వతమైన కీర్తిని,
పుణ్యాన్నీ సంపాదించుకోవచ్చు...
దానధర్మములను ఆచరించుటవద్ద
అలసత్వము ప్రదర్శించరాదు...
అంగా రేపో,మాపో చేయవచ్చునులే
అని ఆలస్యము చేయరాదు...
Post a Comment