Thursday, 13 February 2014

అదృష్టం ....


లభించని వాటికై విచారింపక, 
లభించిన వాటికి పొంగిపోక,
లాభాలాభములను,
సుఖదుఃఖములను,
జయాపజయములను, 
సమభావనతో స్వీకరించగలిగితే 
అదృష్టం మనలను వెతుక్కుంటూ వస్తుంది...  
         

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only