Saturday, 1 February 2014

నా గమ్యం నీవే ...


        నాకై ఇలకు వచ్చినా స్నేహమా! 
బాధ పడడా బ్రహ్మైనా- 
నిన్ను విడిచి పెట్టినందుకు భువిపైన...  
మురిపించిన మధువరమా  
మదిలో నీకై మరు కలవరమా..    
నువ్వు అడుగు పెట్టు తరుణానా 
తెలియని సవ్వడేదో నాలోన . .
నాతో జీవితాంతం కలసిరావా!
నా ప్రాణమా!
        

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only