జననంతో జీవితం ప్రారంభం...
బాల్యము - ఆటపాటల్లో,
యవ్వనం - ఆనందంగా గడపాలన్న ఉబలాటంలో,
వృద్ధ్యాప్యం -జీవితంలో చేసిన పొరపాట్లు గురించి
తలచుకుంటూ జీవితానికి ఏ ఆదర్శం,
ఏ గమ్యం లేకుడా గడిపేస్తూ
చివరకు లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం....
ఇదంతా కూడా జీవితం మీద
అవగాహన లేకపోవడం వల్లే....
నైతిక ,ధార్మిక,ఆధ్యాత్మిక
విలువలతో ఉన్నదే జీవితమని,
జీవితానికి ఒక అర్ధం,పరమార్ధం వున్నవని తెలుసుకుంటే
ఆ జీవితం " ఆధ్యాత్మిక కవనం"...
Post a Comment