మంచి పనులు వాయుదా వేయకూడదు అని తెలుసుకో...
ఒక్క నిమిషం ఆయుష్షు కొనలేమని తెలుసుకో..
నీ ఆయుష్షుకు అధిపతివి కాలేవని తెలుసుకో...
నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో...
మృత్యువును జయించలేవని తెలుసుకో...
ఈ ధనధాన్యాలు నీ వెంట రావని తెలుసుకో...
ఊపిరిపోగానే ఊరిబయట పారేస్తారని తెలుసుకో...
స్మశానములో ఇద్దరూ సమానమేనని తెలుసుకో..
Post a Comment