Friday, 11 April 2014

జీవిత పాఠాలు...


నడుస్తున్న కాళ్ళు కూడా- 
మనకు ఎన్ని జీవిత పాఠాలు నేర్పిస్తున్నాయో.... 
ముందున్న కాలికి గర్వమూ లేదు...
వెనకున్న కాలికి అవమానమూ లేదు...
ఎందుకంటే ఆరెండిటికి తెలుసు...
ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికని.....
    
     

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only