Friday, 11 April 2014

నా మదిలో మాట....


ఓ ప్రియా!
ఎర్రని నీ పెదాలపై 
చిరునవ్వు నేనే కావాలని,
వెచ్చని నువ్వు పీల్చే గాలిలో
శ్వాస నీనే కావాలని,
కలలో,ఇలలో 
నా యెదకు చేర్చుకుని జోకొట్టాలనీ,  
నీతోటే నా బ్రతుకంతా అని,
నా మదిలో మాట నీకు తెలపడం ఎలా???
   

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only