1)పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు.
బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.
2)జీవితం అంటే నిన్ను
నువ్వు చూసుకోవటం కాదు,
నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.
Jeevitham Ante Ninnu
Nuvvu chusukovadam kaadu,
Ninnu nuvvu roopudiddhukovadam.
3)ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం
ఆపినపుడు నీవు నీ అసలైన
జీవితపు ఆనందాన్ని పొందుతావు.
4)నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,
ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
Niraashavaadi thananku vacchina avakshamlo kastanni chuste,
Aashaavaadi kastamlo avakasham kosam veluthaadu.
5)నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని
చూసి చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం కష్టపడేవాడిని
చూసి ఓటమి భయపడుతుంది.
6)ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి
ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు.
అలాగే నడత చెడిందంటే ఎలాంటి
పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.
7)పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు.
బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.
8)అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో.
ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని
లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
9)అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు
ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి.
లేదా ఆ కాంతిని ప్రతిబింబించ
గలిగే అద్దంగా అయినా మారాలి.
10)చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది.
కానీ జీవితం ముందు పరీక్ష
పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.
అర్థరహితమైన మాటలకన్నా,
అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
11)జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు.
ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని
ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
12)ఎక్కువగా నమ్మటం,
ఎక్కువగా ప్రేమించటం,
ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే
బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
13)నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,
ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
15)కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
16)జీవితం చాలా కష్టమైన పరీక్ష.
దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం,
ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
17)ఒక ధనవంతుడుకి పేదవాడికి
మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని
ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే.
ఏడ్చనివాడు బలశాలి కాదు,
ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను
ఎదుర్కొనేవాడు బలమైన వాడు.
18)నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని
చూసి చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం కష్టపడేవాడిని
చూసి ఓటమి భయపడుతుంది.
Post a Comment