Thursday 13 February 2014

దుర్జనమైత్రి ...


దుర్జనమైత్రి ప్రొద్దుటి నీడవలే 
మొదట పొడవుగా వుండి 
తర్వాత చిన్నదైపోతుంది.
సజ్జనమైత్రి మధ్యాహ్నం నీడవలే 
మొదట చిన్నదిగా వుండి 
తర్వత పెద్దదై పోతుంది. 

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only