Thursday 13 February 2014

సబబేనా????


అందర్నీ అన్ని వేళలా మెప్పించలేము..
ఇతరుల విమర్శలకు అతీతంగా వుండనూలేము..
నీకై నీవే ప్రశాంతంగా వుండడం నేర్చుకోవాలి..
నీ మనస్సే నీకు సాక్షి.
ఇతరులకు నీవు కీడు చేయనంతకాలం 
నీ ప్రశాంతతకేమీ ఇబ్బంది లేదు.
ఇతరుల అపార్ధానికీ,
ఆవేశానికీ,కోపానికీ 
నీవు ఆవేదనపడడం సబబేనా????  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only